separate: కూర్పుల మధ్య తేడాలు

చి iwiki +zh:separate
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
* nothing but death shall ''separate'' her and me చావడము తప్ప మరి దేనివల్లనున్ను అదీ నేను యెడబాయవలశినదిలేదు.
* he ''separate''d himself from his family వాడు వేరుపోయినాడు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''క్రియ''', '''నామవాచకం''', వేరుపోవుట, ప్రత్యేకమవుట, ఎడబాయుట.
* the branchesofbranches of this tree ''separate'' ten feet from the earth భూమికి పది అడుగల పొడుగునయీ చెట్టు కొమ్మలు విడుస్తున్నది.
* the court sat till twelve and aftertheyafter they ''separate''d I spoke to him పన్నెండు గంటలదాకా సభకూడి వుండినదివాండ్లు కలిశిపోయిన తరువాత ఆయనతో మాట్లాడినాను.
* they did not ''separate'' tillmidnighttill midnight అర్దరాత్రిదాకా వారు వొకరిని వొకరు యెడబాయలేదు.
* the stream''separate''s here ఆ యేరు యిక్కడ చీలుతున్నది.
* they have ''separate''d వాండ్లు యెడబాశినారు.
* వేరేవేరే దోవను పోయినారు.
* when we three ''separate''d మేము ముగ్గురున్ను ప్రత్యేకపడేటప్పటికి, ముగ్గురు మూడు దోవలు అయ్యేటప్పటికి.
* the two brothershavebrother shave now ''separate''d వాండ్లన్నదమ్ము లిద్దరున్ను వేరు పోయినారు, విభాగాలైనారు,ఇద్దరూ రెండు దోవల పోయినారు.
* the party from whom I had ''separate''d atVelloreat Vellore went to Seringapatnam నాతో కూడా వచ్చిన వాండ్లను నేను వేలూళ్లో వదిలినాను వాండ్లు శ్రీరంగపట్టణమునకు పోయినారు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''విశేషణం''', ప్రత్యేకమైన, వేరైన, భిన్నమైన, పృథక్కైన.
* the nameisname is the same but the two families are ''separate'' పేరు వొకటేగాని వంశములువేరు.
* keep this ''separate'' దీన్ని వేరేపెట్టు, ప్రత్యేకముగా పెట్టు.
* he kept the witness ''separate'' ఆ సాక్షులను వేరేవేరే పెట్టినాడు, ప్రత్యేకముగా వుంచినాడు.
 
 
== మూలాలు వనరులు ==
<div class="references-small"> <references /> </div>
 
[[వర్గం:బ్రౌను నిఘంటువు పదాలు]]
 
<!-- Interwiki Links -->
{{బ్రౌను పదాల తనిఖీ}}
 
[[ang:separate]]
[[ar:separate]]
"https://te.wiktionary.org/wiki/separate" నుండి వెలికితీశారు