విక్షనరీ:Bots: కూర్పుల మధ్య తేడాలు

New page: {{అడ్డదారి|WP:BOT}} బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వికీపీడియాలో ఉన్న వ్యా...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అడ్డదారి|[[WP:BOT]]}}
బాట్ అనేది తనంతట తానుగా నడుస్తూ వికీపీడియాలోవీక్షనరీలో ఉన్న వ్యాసాలకు మార్పులు-చేర్పులు చేస్తుంది. వికీపిడియా బాట్‌ల వాడుకను అంతగా ఆమోదించదు. ఎందుకంటే అది తన సర్వర్‌ల పైన భారం మోపటమే కాకుండా, బాట్లు చేసిన మార్పులను నియంత్రించటం కూడా కొంచెంకష్టం కాబట్టి.
 
అందుకనే మనుషులు చేసే కూర్పులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి, ఎంతో జాగ్రత్తగా రూపొందించిన బాట్‌లను మాత్రమే అనుమతినివ్వాలి. అయితే మనుషులు చేయలేని కొన్ని పనులు బాట్‌ల ద్వారా చేయించుకోవచ్చు. బాట్లను మనము వ్యాసాలు సృస్టించటానికి, ఇతరులు సృస్టించిన వ్యాసాలకు మార్పులు చేయటానుకి, లేదా ఇప్పటికే ఉన్న వ్యాసాలను నిర్మూలించటానికి వాడుకోవచ్చు. ఎంతో బాగా నిర్మించామనుకున్న బాట్‌లో కూడా కొన్ని లోపాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి బాట్‌లను చాలా జాగ్రత్తగా వాడవలసి ఉన్నది.
పంక్తి 15:
#*ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
#*ఆ బాట్‌ను ఎవరు నడుపుతుంటారో వారి గురించి కూడా వివరించండి.
#ఆ తరువాత మీ బాట్‌కు నిర్వాహకుల దగ్గర లేదా తెలుగు వికీపీడియాలోవీక్షనరీలో బాగా అనుభవం ఉన్న సభ్యుల దగ్గర ఆమోదం సంపాదించండి. వారి ఆమోదం సంపాదించటానికై ఈ క్రింది సమాచారం తెలుపండి.
#*మీ బాట్ నిర్మాణమునకు ఎటువంటి సాంకేతికతను వాడారు, (pywikipedia, మొదలగునవి)
#*అది నడుచుటకు మనుషుల సహాయం అవరమా లేదా అనేదానిని వివరించండి.
#*ఏ ఏ సమయాలలో మీ బాట్ నడుస్తుంటుంది.
#*తరువాత మీ బాట్‌ను ఎందుకు ఆమోదించాలో, తెలుగు వికీపీడియాకువీక్షనరీకు దాని వలన ఏమి లాభాలు ఉంటాయో వివరించండి. ఇక్కడ మీ బాట్ ఏమి చేస్తుందో కూడా వివరిస్తే మంచిది.
#పైన తెలిపిన విధముగా మీ బాట్ యొక్క సమాచారాన్ని [[Wiktionary:Bot/Requests_for_approvals|ఆమోదం కోసం ఇక్కడ]] ఉంచి, తరువాత సభ్యుల అంగీకారం కోసం నిరీక్షించండి.
 
పంక్తి 25:
 
== ఇవి కూడా చూడండి ==
*[[వికీపీడియాWiktionary:Bot/Requests_for_approvals|బాట్ హోదా కొరకు విజ్ఞప్తులు]]
*[[Special:Listusers/sysop|నిర్వాహకుల జాబితా]]
*[[Special:Listusers/bureaucrat|అధికారుల జాబితా]]
*[[వికీపీడియా:సభ్యుల అనుమతి పట్టిక|సభ్యుల అనుమతి పట్టిక]]
*[[meta:Using the python wikipediabot]]
 
"https://te.wiktionary.org/wiki/విక్షనరీ:Bots" నుండి వెలికితీశారు