ప్రతి ప్రధానం గుణ ఆవర్తనీయః

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ప్రధానవిషయమునకు విధింపబడిన విధి ననువర్తించుపట్ల ఆప్రధానవిషయము ననుసరించిన తక్కిన గుణములను అనగా సంబంధ్యవయవములను మాటిమాటి కావిధిని జరుపుచు నావృత్తము జేయవలెను. గ్రహైకత్వన్యాయమునకును దీనికిని జాల సంబంధము గలదు. ఎట్లన- "గ్రహం సంమార్ష్టి" (గ్రహమునకు మార్జనము చేయవలెను) అనిన ప్రధాన గ్రహమును అనుటతోడనే తత్సంబంధములవు తక్కిన అన్నిగ్రహములకు సంమార్జనము చేయవలయునని విధి కన్పించుచున్నది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>