ప్రకృతి ప్రత్యయౌ ప్రత్యయార్థం సహ బ్రూతః

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ప్రకృతి ప్రత్యయములు రెండును కలసి ప్రత్యయార్థమును బోధించును. (విడివిడిగా ప్రత్యయార్ధుమును) బోధింపఁగల సామర్థ్య మా ప్రకృతిప్రత్యయములకు లేదు. "ప్రకృతి ప్రత్యయౌ పరస్పరాపేక్ష మర్థ మభిదధాతే నచ ప్రకృత్యా ప్రత్యయార్థోఽబిధీయతే... ..." ప్రత్యయార్థము అన"భావన" అని శాస్త్రవ్యవహారము. "ప్రత్యయార్థం సహ బ్రూతః ప్రకృతిప్రత్యయౌ సదా ప్రాధాన్యా ద్భావనా తేన ప్రత్యయార్థోఽవధార్యతే."

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>