వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

స్నేహము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • నీవీ యలభ్యరత్నంబు డాఁపవలయు, ప్రాణంబుపయి వచ్చునంతటి పోరామి యందును నెవ్వరికి నెఱింగింపకుండునది.
  • పోరేరారెప్రియంబుగల్గినజనుల్ పోరామిపోబోవునే
  • ఆరాములలోనెప్పుడు, పోరాములుచాలనెరపి పురుషోత్తముడున్

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పోరామి&oldid=868062" నుండి వెలికితీశారు