వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వై. వి. బ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

శకునము చూచుటకై యిరుగు పొరుగిండ్ల మీఁద అక్షతలు నీళ్లు చల్లుట

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"సీ. చెలువుండునను నిరీక్షించు నా ప్రియముతోననుచుఁ బోచిళ్లు నిత్యమును జల్లి." రుక్మాం. ౩, ఆ. (ఇరుగుపొరుగిండ్లమీఁద అక్షతలు నీళ్లు చల్లి ఆ యిండ్ల వారాడుకొను శుభాశుభ వాక్యములను పొంచుండి విని శుభాశుభశకునములు నిర్ణయింతురు.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పోచిళ్లు&oldid=867961" నుండి వెలికితీశారు