పొఱివుచ్చు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. ప్రే. (పొఱివోవజేయు.)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కలచు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"చ. వనగజ మంబుజాకరమవారణ జొచ్చి కలంచియాడగా, మనమున గొంకులేక కృపమాలిన బోయలు ముట్టి చంపుచా, డ్పున భవదీయసేన బొఱివుచ్చగ జుట్టునుముట్టి పార్థనం, దను నలయించి నిర్దయ విధంబున జంపిరనేక సైనికుల్." భార. ద్రో. ౨, ఆ.