వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

విశేష్యం; నిత్యబహువచనం

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రసవదినాలు అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

=పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ప్రొద్దులనెల నంతట న, మ్ముద్దియ యనవద్యలగ్నమున మేని జిగిం, బ్రొద్దులనెల గెలువఁగ నగు, ముద్దుకుమారునిఁ గనియె మోదము మీఱన్" [దశావతారచరిత్ర. 4-128]
  • ప్రొద్దులు సొచ్చెఁ గద్రూదేవి కిపుడని, ప్రియమందు వేణు గర్భిణి గుఱించి" [పాండురంగమాహాత్మ్యం. 6-269]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పొద్దులు&oldid=867748" నుండి వెలికితీశారు