వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>

అర్థ వివరణ

<small>మార్చు</small>

పొంబల ఇలా ప్రాంతాన్ని బట్టి వీటి పేరులో స్వల్ప తేడాలున్న వాటి ఆకారం మాత్రం ఓకే తీరులో వుంటుంది. స్తూపాకార కంచు గొట్టానికి ఇరువైపుల చర్మం కప్పబడి వుంటుందు. ఇలాంటివి ఎల్లప్పుడూ జంటగానే వుంటాయి. వీటిని వాయించ డానికి ఒకటి వంకరగా నున్న కర్ర, రెండోడి మామూలు పుల్ల. ఈ జంట పొమ్మలను దారం సాయంతో మెడకు తగిలించు కొని రెండు చేతులతో రెండింటి వాయిస్తారు. వీటి నుండి శ్రావ్యమైన సంగీతమేమి రాదు. వీటి నుండి భయంకరమైన, లేదా వీరావేశం ఉట్టి పడే శబ్దం వస్తుంది. వీటిని ఎక్కువగా గ్రామ దేవతల పూజలందును, గ్రామ దేవతల ఊరేగింపు సందర్బంలోను వాడుతారు. రాయల సీమ ప్రాంతంలో ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో గ్రామ దేవతల పూజా సమయంలో వీటి ప్రాముఖ్యత ఎక్కువ. పూనకం రావడానికి ఈ వాయిద్యం మహోపకారి. అలా పూనకం వచ్చిన వారు అలా వళ్ళు తెలియక ఆడుతుంటే ఈ పొమ్మల వారు చేసే శబ్దానిని మిగతా వారికి కూడ పూనకం వస్తుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు

అనువాదాలు

<small>మార్చు</small>
  • ఆంగ్లము:
  • హిందీ:

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పొంబల&oldid=867546" నుండి వెలికితీశారు