పొంగలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లలో అన్నం తో చేయబడు అల్పాహారం.
- ప్రసాదానికి కూడా వినియోగిస్తారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కర్ణాటక లో పొంగలి పాయసం లాగా ద్రవ పదార్థం లాగా ఉంటుంది.
- దేవుని ముందు అప్పటికప్పుడు వండే అన్న ప్రసాదము. పెసర పప్పు, బియ్యము,మిరియాలు వేసి వండిన అన్నము, ఇది ఒక అల్పాహారము కూడా.