పొంకణాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి. , బహు.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. పొంగెడి తీయని అప్పచ్చులు. 2. గర్వోక్తులు, ప్రగల్భాలు . = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- పోకడలు, పొంకణాలు, ఏతలు, ఏతులు, గొప్పలు [తెలంగాణ మాండలికం]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఈ పొంకణాలు నా దగ్గర పనికిరావు.
- పొంకణాల పోతిరెడ్డికి మూడెడ్లు ముప్ఫై దొడ్లు.