పొంకణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పొంకనము : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- సంచి, బుట్ట. ..2. డబ్బుసంచి.....శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"కటితటంబు నందు గట్టినగోచియు, నొలునబడితివిట్టు లొంటి దిరిగి, చంకబొంకణమును సడలి నదికనైన, కొండలందు దిరుగకుండుదేవ." BP. iii.2829.