పైమేపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. పశువులకు గడ్డిగాక ఇతరముగా బెట్టు ఉలవలు, నున్న మొదలగునవి; బుట్ట మేపు. [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం]
- 2. గొప్పలు చేసిన చెప్పుమాట. [గోదావరి] పైమేపు మాటలెందుకు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు