పైన పటారం, లోన లొటారం
తాము ఏమీ చేయలేమని తెలిసి కూడా కొంతమంది అధికులమని గొప్పలు ఛెప్పుకుంటారు. తీరా అవసరం వచ్చేసరికి మెల్లగా జారుకుంటారు. అలాంటి వారిని ఉద్ధేసించి ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు.