వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే.వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. పేరంటము
  2. వివాహాది శుభకార్యములు నడుపుటకు ముత్తయిదువలు ఇరుగుపొరుగు ముత్తయిదువలను రమ్మని పిలుచుట;
  3. వివాహాది శుభకార్యముల యందు ఇరుగుపొరుగు ముత్తయిదువలు వచ్చిచేయు తత్సంబంధమైన కార్యము.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "పెండ్లినృపాలు నింటనని పేరటముల్‌ ప్రియమొప్ప జెప్ప." కళా. ౭, ఆ.
  2. "సీ. కైసేసి శచి లోనుగాగల దేవపురంధ్రివర్గములు పేరటము సేయ." హరి. ఉ. ౮, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పేరటము&oldid=867363" నుండి వెలికితీశారు