పెసలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పెసలు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పెసలు అంటే ఆకుపచ్చ రంగులో ఉండే పప్పుధాన్యం.ఇది శరీరంలో వేడి ని తగ్గిస్తుంది.అందుకే పెసరపప్పు ని నానపెట్టి ఉగాది పండుగకు ప్రసాదంగా పెడతారు.చైత్రమాసంతో ఎండ లు ఆరంభం కదా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పెసరపంట
- పెసరదోశ
- పెసరపప్పు
పెసరట్టు పెసర ఆవకాయ పెసర్లు