వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చాల సులబముగా విరిగి పోగల కర్ర మొదలగువాటి గుణము. ఉదా: ఈ కర్ర చాల పెళుసు చాల సులభముగా విరిగి పోతుంది. అదే విధంగా మెత్తని బుద్ధి గల వారిని కూడ ..... వాడు చాల పెళుసు మనసు అని అంటుంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. మునగ కొమ్మలు చాల పెళుసు
  2. ఆయన మనసు బలే పెళుసు [నెల్లూరు; అనంతపురం; తెలంగాణము] (రూ) పెడుసు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పెళును&oldid=867174" నుండి వెలికితీశారు