పెద్దచెంబు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- పెద్దచెంబులు
అర్థ వివరణ
<small>మార్చు</small>- గుమ్మడికాయ ఆకారములో ఉండే చెంబు. పెళ్ళిలో పెద్ద్ల కాళ్ళు కడగడానికి వాడుతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- చెంబు
- గుండుచెంబు
- కుంబకోణం చెంబు
- పూనాచెంబు
- మంచినీళ్ళు తాగే చెంబు.
- వ్యతిరేక పదాలు