పెడచెవిని బెట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/ అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>శ్రద్ధతో వినకపోవు, అలక్ష్యము చేయు, వినకుండా పోవట అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పెడచెవిని పెట్టాడు/ పెడచెవిని పెట్టిందు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నామాటలు వాడు పెడ చెవిని పెట్టాడు