పెఠిల్లు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. హతియందగు ధ్వన్యనుకరణము; (చూ. కఠిల్లు.)
- 2. పిడుగుపడుటయందగు ధ్వన్యనుకరణము.
(ఆమ్రేడితమునందు పెఠిల్లుపెఠిల్లు, పెఠిల్లుపెఠిలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"క. ధళధళ మెఱపులు మెఱవంగఁ, బెళపెళనుఱుముచుఁ బెఠిల్లుపెఠిలునఁ బిడుగుల్, నలుగడఁబడ బెడిదపుధా, రలు గల బలువాన జలధరంబులు గురిసెన్." కళా. ౪, ఆ.)