పెట్లకంబము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒక కర్రకు చివరన ఇనుప గొట్టముండి అందు నల్లమందు కూరి నిప్పు పెట్టి తుపాకి వలె పట్టి ఆకాశం వైపుకు గురి పెట్టి పేల్చెడి సాధనము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు