పెట్టుకొని
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
అ.స.క్రియ
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉదా: తల్లో పూలుపెట్టుకొని,
- ఉంచుకొని అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
పెట్టి / పెట్టుట / పెట్టుకో / పెట్టుకోక/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: తల్లో పూలు పెట్టి గళ్ళ కోక కట్టి చల్లంగ నాసాయి కొచ్చేను..... ఎల్లి నాతొ సరసమాడేను..... మల్లి మల్లి నన్నే చూసేను ...........
- పెళ్ళిలో భోజనము పెట్టారు
- ఇల్లాలిని వెంట పెట్టుకొని వచ్చాడు
- ఆపిల్లావాడు ఎప్పుడు తల్లిని వెంట పెట్టుకొని వుంటాడు
- చాలా పదిలంగా ఒడిలో పెట్టుకుని సాకడం