వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము/దే. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పండ్లుకొఱుకుట లోనగువానియందగు ధ్వన్యనుకరణము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
(కొఱుకుటయందు......"ఆ. పెదవులదరఁ బండ్లు పెటపెటఁ గొఱుకుచు." భాగ. ౬, స్కం.

ఉఱుముటయందు.

పగులుటయందు...."దిక్కులు పెటపెట బగులంగనార్చి." మై. ౩, ఆ.
పెటులుటయందు....."ద్వి. పెటపెటఁ బెటిలి పెన్బిడుగులు పడియె." హరిశ్చ. ౧, భా.
ప్రేలుటయందు..........."ద్వి. పటుతరంబైన నా బాణాగ్నిశిఖలఁ, బెటపెటఁ బ్రేలక ప్రిదిలిపోగలరె." రా. యు, కాం.
విఱుగుటయందు........."ద్వి. పెళపెళధ్వనులను బెటపెటధ్వనుల, గలయ దిక్కులద్రువగా విల్లువిఱిగె." రా. బాల, కాం.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పెటపెట&oldid=957298" నుండి వెలికితీశారు