పూరిల్లు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
పూరి+ఇల్లు=పూరిల్లు=గడ్డితో కప్పిన ఇల్లు
- బహువచనం లేక ఏక వచనం
ఏకవచనము= పూరిల్లు, బహువచనము= పూరిళ్ళు
అర్థ వివరణ
<small>మార్చు</small>గడ్డి, బోద మొదలగు వాటితో కప్పిన ఇల్లు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు