వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సంకరము. [నెల్లూరు]
  2. వాళ్ల వంశము పూటు.
  3. నిండుదనం; డబ్బు కలిగియుండుట. [గంజాము]
  4. పూర్తిగా, ఎక్కువగా / చేలోబడి యీ ఎద్దు పూటుగా మేసింది [నెల్లూరు] (రూ) పూటాగా.
నానార్థాలు
సంబంధిత పదాలు
పూటుగా
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. చేలోబడి యీ ఎద్దు పూటుగా మేసింది
  2. వాడు పూటుగా తాగి ఇంటికొచ్చాడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పూటు&oldid=866439" నుండి వెలికితీశారు