వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

మునుముపట్టు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"మనము పూచిపట్టి మొనతేల్చి కొనిపోవఁ బాండురాజ సుతుల బలము కవిసిగాసిచేయు." [మ.భా.(భీ)-3-5]

"పాండవమధ్యముండు పదమూడు సంవత్సరంబులు పూచిపట్టికయ్యంబునకు వచ్చె నతనిలావును బీరంబును లోకంబునకెక్కి యున్నయది." M. vi. iv.206.
"వీడెసైంధవుండు వీనిచుట్టునుగృప, శల్యగురుతనూజ సోమదత్త కర్ణకర్ణసుతులుకావలి యున్నారు పోటుమగలు గాన పూచిపట్టి." M. vii.
"మనము పూచిపట్టి మొనలేర్చుకొని పోవ, బాండురాజ సుతుల బలము కవిసి, గాసి చేయునదియు గాక నీ ముందటఁ, బవన తనయుచేత భంగపడితి." [మ.భా.(భీ)-3-5]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004