పూగుత్తి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పూలగుత్తి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- కుచ్చు, కుసుమోచ్చయము, క్షేపము, గుంజము, గుచ్చకము, గుచ్ఛము, గుత్సకము, గుత్సము, గుళుంఛము, గుళుచ్ఛము, గొలక, పూగొల, మంజరము, మంజరి, మంజె, వల్లరి, స్తంబము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు