పూఁటకాపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకఁడు చేయవలసిన పనిని నేను చేసెదనని పూనుకొనిన మఱియొకఁడు, ప్రతిభువు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సీ. వినుమింతి యీయర్థమును ఘటింపఁగఁ జేయఁ బుష్పనారాచుండు పూఁటకాఁపు." నై. ౨, ఆ.