పూఁచు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
;పూను, ఉద్యమించు.....క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- పూఁచి విధునిమీఁద సైన్యములతో వెడలెన్
- కన్నులు పూచినవి
- వీఁకతోఁ గడుఁబూచు మ్రాఁకుల విఱుపును
- నాలుకపూచినది