పుసుక్కున
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రి.విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తొందరపడి, అనా లోచితముగ, హఠాత్తుగ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- క్రియా విశేషణం / ఆలోచించుకోకుండా, హఠాత్తుగా
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- తొందరపడి = పుసుక్కున రహస్యం చెప్పేశాడు = పుసుక్కున జారిపోయింది సీసా. (తెలియకుండానే)