పులుగు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పులుగు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పక్షి కి పర్యాయ పదము/పిట్ట/పక్షి/విహగము గుఱుతు/పురుగు/ అచ్చు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పురుగు. [సేలం]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- దట్టి బడిన పులుగులగతి నిట్టట్టుపడంగనునిచ్చి యెంతయు వేడ్కన్
- గుఱుతు = "ఎ, గీ. పొలతి రేలు నీయునికియ పులుగుగాదె." ఆము. ౫, ఆ
- పొలఁతి రేలు నీయునికియ పులుగుగాదె