పురుటియాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి/దే. వి. (పురుడు + ఆలు)
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>బాలెంతరాలు---(రూ. పురుటాలు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "సీ. పొదివితే గానక పొత్తులలోఁబట్లఁ బోనాడుకొనిన లేఁబురుటియాండ్రు." రామా. ౬, ఆ.
- "క. పురుడీ బోటికి నిందిర, పురుడంబికగాక యొరులుపురుడేయనుచున్, బురుటాలికి బదిదినములు, పురుడు ప్రవర్తించి రెలమి బుణ్యపుగరితల్." భాగ. ౮. స్కం.)