పురుకుత్సుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మాంధాత జ్యేష్ఠపుత్రుడు. ఇతని భార్య నాగుల సహోదరి అయిన నర్మద. ఇతఁడు కశ్యపపుత్రులు అయిన మౌనేయులవలని భయమును నాగులకు మాన్పినందున వారు తమసహోదరి అయిన నర్మదను ఇతనికి ఇచ్చి వివాహము చేయించిరి. ఇతని కొడుకు త్రసదస్యుడు లేక వసుదుఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు