సిద్ధాంతము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ముక్కుపుడక =స్త్రీలు ముక్కుపుడక బదులు ఒక ప్రక్కన ధరించు పెద్ద వలయపు నగ, ముక్కర.( ముక్కుకు ధరించు ఆభరణవిశేషము.) [నెల్లూరు; వరంగల్లు; అనంతపురం] . ముక్కుపోగు. [అనంతపురం]
  2. పూరిపుడక= శలాక, ముల్లు, పుడక., పుల్ల, చీపురు పుల్ల...

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. పయనించే ఓ.... చిలుకా.... ఎగిరిపో పాడైపోయెను గూడు..... అనే పాటలో పద ప్రయోగము: .... పుల్లా పుడక... ముక్కున గరచి గూడును కట్టితివోయి.......
  2. "అని చెలి పుడకలు విఱిచిన కనుగొని యది క్రొత్త గుమ్మ కావున మనసొగ్గిన." [శు.స.-1-532]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పుడక&oldid=957133" నుండి వెలికితీశారు