పీఠిక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- పీఠికలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>గ్రంధాలు, నవలలు, సంకలనాలు మొదలైన పుస్తకాలను వెలువరించే ముందు దానిని విషయము తెలిసిన లబ్ధప్రతిష్టుల చేత చదివించి ఆ పుస్తకము లోని మంచి విషయాలను వివరిస్తూ ప్రశంసింస్తూ వ్రాయిస్తారు. వారి వ్రాతలు ఆ పుస్తకానికి మరింత వన్నె విలువ తెచ్చి చదవాలన్న కుతూహలము కలిగిస్తాయి. ఏదైనా ముఖ్య విషయము చెప్పే ముందు దానిని గురించి అవగాహన చేకుకునేందుకు పెద్దలు కొన్ని విషయాలను ప్రస్తావించినప్పుడు దానిని బలంగా పీఠిక చెప్తున్నాడని అనడమూ ఆనవాయితీ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పూర్వపీఠిక
- ఉత్తరపీఠిక
- వ్యతిరేక పదాలు