పీకడం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>కాళ్ళు నొప్పెట్టడం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కడుపు మాడగా, కళ్ళమండగా కాళ్ళు పీకగా గాలి పీలుస్తూ నీరు తాగుతూ ఎండ తింటూ ఊరంతా తిరిగి తిరిగి అంధకారంలో మునిగేడు. [రాచకొండ విశ్వనాధశాస్త్రి: ఓమంచివాడికథ]
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం) 2006