పిశాచానాం పిశాచభాషయై వోత్తరం దేయమ్

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పిశాచములకు పిశాచభాషతోనే సమాధానము చెప్పవలెను. "యక్షానుకూలో బలి; యాదృశో యక్ష స్తాదృశో బలిః"; "యాదృశీ శీతలా దేవీ తాదృశం ఖరవాహనమ్‌" అన్నట్లు. ఉదా- "ఛలం ఛలేన వంచయేత్‌" మూర్ఖుని మూర్ఖపు పనిచేతనే వశముచేసికొనవలెను.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>