పిత్రనుసృతస్తనంధయన్యాయము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

తండ్రి ననుసరించిన బాలునివలె. తత్త్వవేత్త ననుసరించిన అతత్త్వవేత్తయు వానివలన నుద్ధరింప బడును. రాజానుసృతవివాహప్రవృత్తభృత్య న్యాయమును జూడుము. అంతియగాక- తండ్రిచే ననుసరింపబడిన కుఱ్ఱవానివలె- అని మఱొకపక్షము.ఎట్లన- "అవిద్వదనుసారేణ వృత్తి ర్బుద్ధస్య యుజ్యతే, న్తనంధయానుసారేణ వర్తతే తత్పితా యతః. అధిక్షిప్త స్తాడితోవా బాలేన స్వపితా తదా, న క్లిశ్నాతి న కుప్యేచ్చ బాలం ప్రత్యుత లాలయేత్‌, నిన్దితః స్తూయమానోవా విద్వా నజ్ఞై ర్న నిందతి, న స్తౌతి కిన్తు తేషాం స్యా ద్యథా బోధ స్తథాచరేత్‌." (బాలుఁడు తనను కొట్టినను, తిట్టినను తండ్రి కోపింపక వాని నుపలాలించును. అట్లే- అజ్ఞులు తనను దూషించినను, భూషించినను వికారమును పొందక జ్ఞాని వారలకు తగురీతి జ్ఞానోపదేశము సేయును.)

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>