పిఙ్గల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
పు.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సంవత్సరములలో నొకటి; పింగలి నామ సంవత్సరముగోరోజనమువంటి వర్ణము; కోఁతి; ఒక పాము; సూర్యుని ప్రక్కనుండువారిలో నొకడు; అగ్ని; శివుఁడు; ముంగిస.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు