పిక్కాసు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇది ఒక వ్వవసాయ దారుల పరికరము. చెట్లను పెళ్లగించడానికి వాడుతారు. కర్రకు బిగించి ఇనుముతో చేసిన దీనికి రెండు వైపుల పని చేస్తుంది. ఒక వైపు గునపం లాగ వుండి రెండో వైపు అడ్డంగా గొడ్డలి లాగ వుంటుంది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు