పిండి దీపారాధన
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తిరుమల వేంకటేశ్వర స్వామికి మొక్కుబడి తీర్చుటకు శనివారము నాడు పచ్చి బియ్యపుపిండి ముద్దలో దీపము వెలిగించి ఆరాధన చేయుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పిండి దీపారాధనతో మొక్కుబడి తీరింది.