వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. ఉద్యోగ విరమణ చేసినవారికి చట్టపరంగా ప్రభుత్వం ఇచ్చే నెలవారీ ఆర్థిక చెల్లింపు 2. పేదకుటుంబాలలో ఆదుకునేవారు లేని ముసలివారికి సంక్షేమ పథకంలో భాగంగా ప్రభుత్వం అందించే నెలవారీ ఆర్థిక సహాయం

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వృద్ధాప్యపు పింఛను సౌకర్యాన్ని కల్పించేందుకు 60 సంవత్సరాలు వయోపరిమితి మించరాదని, ఈ పింఛన్లు కూడా జీవనవ్యయ సూచిని అనుసరించి పెంచుతూ ఉండాలని కమిటీ కోరింది. (ఆం.ప్ర. 20-4-88)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పింఛను&oldid=863003" నుండి వెలికితీశారు