వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

ప్రవాహమును దాటినవాడు

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆచార్యుఁడు

నానార్థాలు

గట్టెక్కిన వాడు

సంబంధిత పదాలు

సర్వం తెలిసిన వాడని కూడ అర్థమున్నది. ఉదా: అతడు సర్వ విధ్యా పారంగతుడు. అని అంటుంటారు.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • ఏవిద్యయందుఁగాని తుదఁ జూచినవాఁడు, పారంగతుఁడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>