పార
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ వాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ఏక వచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>- వ్వవసాయదారుల ప్రధానమైన చేతి పనిముట్టు పార. ఇనుప రేకుతో చేసిన దీన్ని ఒక కర్రకు బిగించి ఉంటుంది. మట్టి పని చేయుటలో దీని అవసరము ఎక్కువ
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు