పానకం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పానకం ఒక రకమైన పానీయము. దీనిని మంచి నీటిలో బెల్లం లేదా పంచదార కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కలిపి తయారుచేస్తారు. శ్రీరామనవమి ఉత్సవాలలో పానకం తయారుచేసి అందరికీ పంచుతారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- మామిడి పానకం
- పానకం తయారీ
- పానకం నీళ్లు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- శ్రీరామనవమి పానకం
- పానకం తయారు చేయటానికి కావలసిన పదార్ధాలు.