వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  1. అష్ట మహారసాలలో ఒకటి. అష్ట మహారసాలు = 1. పాదరసము. 2. ఇంగిలీకము. 3. అభ్రకము. 4. కాంతలోహము. 5. విమలం. 6. మాక్షికం. 7. వైక్రాంతం. 8. శంఖం
నానార్ధాలు
పర్యాయపదాలు
అమరము, అమృతము, అవిత్యజము, అశోకము, ఖేచరము, చపలము, చలము, జైత్రము, తారాభము, దారదము, దివ్యరసము, దేవము, దేహదము, పాదరము, పార(ద)(త)ము, ప్రభువు, బ్రాహ్మము, మహాతేజము, మహారసము, ముకుందము, మృత్యునాశకము, యశోదము, యోగవాహి, రజస్వలము, రసనాథము, రసము, రసరాజము, రసలేహము, రసాయనశ్రేష్ఠము, రసేంద్రము, రసోత్తమము, రుద్రజము, రేతస్సు, లోకేశము, శివధాతువు, శివబీజము, శివవీర్యము, శివాహ్వయము, సిద్ధధాతువు, సిద్ధరసము, సూతకము, సూతము, సూతరాట్టు, స్కందము, స్కందాంశకము, హరతేజము, హరబీజము. ........... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
సంబంధిత పదాలు
  • పాదరస భారమితి
  • పాదరస స్తంభము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాదరసం&oldid=956951" నుండి వెలికితీశారు