పాదతీర్థము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మహాత్ముల పాదములు కడిగిన పవిత్రమగు జలము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"తిరమై వీరి పాదతీర్థమే విరజానది, సొరిది నన్నిచోట్లు చూచినట్టే వున్నది." [తాళ్ల-1-479]