పాత్రేసమితన్యాయం

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

సమయానికి పని తప్పించుకొని భోజనసమయానికి మాత్రం సిద్ధంగా వచ్చినట్లు. 'పాత్రేసమితాదయశ్చ' అని పాణిని సూత్రం ఆధారంగా ఏర్పడిన న్యాయం. 'తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు' అన్నట్లు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>