పాటచ్చర లుంఠితే వేశ్మని యామికజాగరణమ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దొంగలు ఇల్లు దోచుకొని పోయినపిమ్మల కావలివారు మేలుకొనినట్లు. ప్రయోజనములేని సమయమున స్వరూపతోఽవస్థితి "పాటచ్చర లుంఠితే వేశ్మని యామికజాగరణ" మ్మనునట్లుండును.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు