వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. [[పాచి అనేదినీరు ఎక్కువ రోజులు నిలవ ఉండే ప్రదేశాలలో ఉత్పన్నమౌతుందిసూర్యరస్మి,గాలి,నీరు కలయిక వలన పుడుతుంది.దీనివర్ణం ఆకుపచ్చ.ఇది నేరుగా భూమినించి ఆహారాన్ని తయారు చేసుకోలేని పరాన్నజీవి.
  2. ఉదయమున ఊడ్చే కసవు. [కరీంనగర్]
నానార్థాలు

పాకుడు / ప్రాచి, మంజులము

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

పాచి పట్టిన ప్రదేశంలో నడవటం ప్రమాదకరం.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పాచి&oldid=860606" నుండి వెలికితీశారు